2.64లక్షల వాట్సాప్‌ లావాదేవీలు..రూ.54.73 లక్షల వసూళ్లు…అతి పెద్ద పేమెంట్‌ గేట్‌వేగా అవతరించే ఛాన్స్-ap whatsapp governance may chance to become the largest payment gateway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

వాట్సాప్‌కు అనూహ్య స్పంద‌న‌

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న క‌నిపిస్తోంది. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి కేవ‌లం వారం రోజుల్లోపే 2,64,555 లావాదేవీలు జ‌రిగాయి. ఇందులో 41 శాతం (1,10,761) ఆర్థిక లావాదేవీలు, 43.1 శాతం (1,14,119) సమాచారం కొర‌కు ఉప‌యోగించారు. ఈ వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్ర‌భుత్వ విభాగాలు, ఆయా సంస్థ‌లు రూ.54.73 ల‌క్ష‌లు వ‌సూలు అయ్యాయి.

Source link