Last Updated:
డిఫరెంట్ టైటిల్, ఆకట్టుకునే ప్రమోషన్స్తో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన రోమాంచకం మూవీ ఎలా ఉంది? కథ, కథనాలు ఏంటనేది ఈ రివ్యూలో చూద్దాం.
డిఫరెంట్ టైటిల్, ఆకట్టుకునే ప్రమోషన్స్తో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన చిత్రం ‘రోమాంచకం’. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణు గోపాల్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక సాధారణ లవ్ స్టోరీకి థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.














