BRS vs MIM: నువ్వా – నేనా…! బీఆర్ఎస్ అడ్డాపై MIM గురి – అక్కడ 'పతంగి' ఎగురుతుందా..?

Telangana Assembly Elections : తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మొన్నటి వరకు అలయ్ బలయ్ అంటూ ఉన్న ఎంఐఎం – బీఆర్ఎస్ మధ్య కూడా డైలాగ్ వార్ షురూ అయింది. అంతేకాదండోయ్… గులాబీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే…. నేరుగా ఎంఐఎం చీఫ్ కే సవాల్ విసిరారు. ఇది కాస్త టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

Source link