Ponting on Ashes: ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా 5-0తో చిత్తు చేస్తుంది: ఆస్ట్రేలియా మాజీలు

Ponting on Ashes: ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా 5-0తో చిత్తు చేస్తుందని ఆస్ట్రేలియా మాజీలు అంచనా వేస్తుండటం విశేషం. యాసెష్ సిరీస్ కోసం బ్యాటింగ్ పిచ్ లు తయారు చేయాలన్న ఇంగ్లండ్ నిర్ణయంపై వాళ్లు ఈ కామెంట్స్ చేశారు.

Source link