WI vs USA: ఇది ఇండియా ఏ టీమ్‌లా ఉంది – అమెరికా క్రికెట్ టీమ్‌లో స‌గం ఇండియ‌న్ ప్లేయ‌ర్సే!

WI vs USA: వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతితో యూఎస్ఏ టీమ్ 39 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. కాగా ఈ వ‌న్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డిన అమెరికా టీమ్‌లో స‌గం మంది ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

Source link