Child Murders: ఖమ్మంలో దారుణం.. భార్యపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపేసిన తండ్రి

Child Murders: కన్న బిడ్డలకు చిన్న గాయం అయితేనే తట్టుకోలేరు. ఖమ్మంలో ఓ కిరాతక తండ్రి మాత్రం ముక్కు పచ్చలారని ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపేశాడు. భార్యతో ఉన్న విభేదాలకు  చిన్నారుల్ని బలి తీసుకున్నాడు. 

Source link