Revanth vs BRS: రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతల ఆగ్రహం,తప్పు పట్టిన కోమటిరెడ్డి

Revanth vs BRS:వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ సరఫరాపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుందని, నిరంతరాయ విద్యుత్‌ ఎందుకని ప్రశ్నించారు.

Source link