చెత్త డ్రీమ్11 లోగో లేకుండా తనకు ఇండియా జెర్సీ వచ్చిందని ఓ అభిమాని ట్వీట్ చేయడం విశేషం. ఇది టీమిండియానా, టీమ్ డ్రీమ్11నా అంటూ మరొకరు ప్రశ్నించారు. స్పాన్సర్ పేరు లేని సమయంలో టీమిండియా జెర్సీ చాలా బాగుందని, ఇప్పుడు అస్సలు బాగా లేదని మరో యూజర్ కామెంట్ చేశారు. మొత్తానికి టెస్టుల్లో పూర్తి వైట్ కలర్ లో ఉండాల్సిన జెర్సీలు రంగులమయం అయిపోయాయి.