Posted in Andhra & Telangana Mystery Murder: మిస్టరీగా మారిన ట్రైబల్ హాస్టల్ బాలుడి హత్య Sanjuthra July 12, 2023 Mystery Murder: ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో బాలుడి హత్య మిస్టరీగా మారింది. బాలుడిని ఎవరు హత్య చేశారనేది అంతు చిక్కని రహస్యంగా మారింది. Source link