Pawan Strategy: అగ్గి రాజేయడమే అసలు వ్యూహమా…పవన్ మనసులో ఏముంది?

Pawan Strategy: ఏపీ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్ పవన్ కళ్యాణ‌ దూకుడు పెంచారు. రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్న అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టేందుకు తీవ్ర స్థాయి ఆరోపణలకు చేశారు. దీని వెనుక వేరే పవన్‌కు భారీ లక్ష్యాలే ఉన్నట్లు కనిపిస్తోంది. 

Source link