Telangana Politics: తెలంగాణలో కరెంట్ పంచాయితీ గట్టిగా నడుస్తోంది. విదేశాల్లో ఉన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన వేళ… బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. అయితే కారు పార్టీ నేతల వ్యాఖ్యలను… తిప్పికొట్టడంలో హస్తం నేతలు దూకుడు ప్రదర్శించటం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.