1 Lakh For BCs :త్వరలోనే లబ్ధిదారులకు రూ. లక్ష సాయం… రూ.400 కోట్లు మంజూరు

Telangana Govt News: బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం రూ.400 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Source link