సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. శుభ్‌మన్ గిల్ అదిరే స్టెప్పులు.. తొలి రోజు హైలైట్స్ ఇవే-ind vs wi day 1 highlights sirajs stunning catch and gill dance on the pitch

Ind vs WI day 1 highlights: ఇండియా, వెస్టిండీస్ తొలి టెస్ట్ తొలి రోజు అశ్విన్, యశస్వి మెరుపులే కాదు.. సిరాజ్, గిల్ హైలైట్స్ కూడా ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ తో అందరినీ షాక్ కు గురి చేయగా.. శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. మొత్తానికి విండీస్ గడ్డపై తొలి రోజును ఇండియన్ ప్లేయర్స్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.

Source link