Posted in Andhra & Telangana Tspsc Paper Leak: టిఎస్పిఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. Sanjuthra July 13, 2023 Tspsc Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. చైన్ లింకు మాదిరి సాగిన వ్యవహారంలో హైటెక్ కాపీయింగ్తో పరీక్షలు రాసిన ఇద్దరిని సిట్ బృందం అరెస్ట్ చేసింది. Source link