Posted in Andhra & Telangana Pawan Kalyan : వాలంటీర్లే వైసీపీకి ప్రైవేట్ సైన్యం – జగ్గుభాయ్ గ్యాంగ్ భ్రమలు తొలగిస్తామన్న పవన్ Sanjuthra July 13, 2023 Janasena Party Latest News: వైసీపీ సర్కార్ పై మరోసారి విమర్శనాస్త్రాలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గుభాయ్ గ్యాంగ్ ఉందని… త్వరలోనే వారి భ్రమలను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. Source link