Single Day CJ: తెలంగాణ హైకోర్టుకు తాత్కలిక సీజేగా నవీన్‌రావు, కర్ణాటకకు కన్నెగంటి లలిత

Single Day CJ: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు శుక్రవారం ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించి సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.మరోవైపు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కన్నెగంటి లలితను కర్ణాటకకు బదిలీ చేశారు. 

Source link