Posted in Andhra & Telangana AP Group 1 Results : గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలు విడుదల – ఇంటర్వూలు ఎప్పుడంటే..? Sanjuthra July 14, 2023 APPSC Group 1 Results:ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్. మొత్తం 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. Source link