రోహిత్‌కి సెంచరీ చాలా అవసరం.. అనిల్ కుంబ్లే ఇంట్రస్టింగ్ కామెంట్స్-ind vs wi 1st test anil kumble praises rohit sharma

భారత్, వెస్టిండీస్‌లతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో అదరగొట్టారు. యువ ఆటగాడు జైస్వాల్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించగా, రోహిత్ శర్మ తన 10వ టెస్టు సెంచరీ సాధించాడు.

Source link