Posted in Andhra & Telangana Balineni Srinivas : రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడ్డా, ఈ ఎన్నికల్లోనే చివరి పోటీ- బాలినేని సంచలన వ్యాఖ్యలు Sanjuthra February 28, 2024 Balineni Srinivas : ఈ ఎన్నికలే తన చివరి పోటీ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలవ వ్యాఖ్యలు చేశారు. మాగుంట ఎంపీ సీటు కోసం చాలా ప్రయత్నించానన్నారు. రాజకీయాల్లో సర్దుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డానన్నారు. Source link