TSPSC Hall Tickets : భూగర్భజలశాఖ ఉద్యోగ రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

అసిస్టెంట్ కెమిస్ట్ – 04

అసిస్టెంట్ జియోఫిజిస్ట్ – 06

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ – 16

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ – 05

నాన్ గెజిటెడ్ పోస్టులు

నాన్ గెజిటెడ్ పోస్టుల విభాగంలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ గతేడాది డిసెంబర్ 28వ తేదీతో ముగిసింది. పరీక్ష తేదీలు ఖరారైనప్పటికీ పేపర్ లీకేజీ ఘటన కారణంగా వాయిదా పడింది. దీంతో జులై లో పరీక్షలు నిర్వహించున్నారు.

Source link