Posted in Andhra & Telangana AP BJP On Hyd: తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరు మారుస్తామన్న బీజేపీ బాధ్యుడు Sanjuthra June 21, 2023 AP BJP On Hyd: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏపీ బీజేపీ బాధ్యుడు సునీల్ దియోధర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ పేరును మారుస్తామని ప్రకటించారు. Source link