BRS Party : ఒక్క సీటు… నలుగురు నేతలు – ఆసక్తి రేపుతున్న 'జహీరాబాద్' రాజకీయం!

TS Assembly Elections : ఈసారి ఎలాగైనా టికెట్ పొందాలి.. అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జహీరాబాద్ బీఆర్ఎస్ లీడర్లు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఫిట్టింగ్ పెట్టేలా మరో ముగ్గురు నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 

Source link