Aarogyasri Cards : గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలకు పెంపు, త్వరలోనే కొత్త డిజిటల్ కార్డులు

Aarogyasri Cards in Telangana: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇటీవల ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచగా… కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులును అందజేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు… అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Source link