Open University : ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవే‌శా‌ల గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి

IGNOU Hyderabad 2023: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక యూనివర్సిటీ (ఇగ్నో) డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికెట్‌ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు ప్రకటన వివరాలను వెల్లడించారు అధికారులు.

Source link