ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…-alert for ap inter students supplementary fee can be paid today too ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఇంటర్ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు ఆన్‌లైన్ చెల్లింపు విధానంలో పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా బోర్డు సైట్‌లో ఫీజులు చెల్లించవచ్చు.

Source link