Martina Navratilova: క్యాన్సర్‌ను జయించిన టెన్నిస్ లెజెండ్.. హ్యాట్సాఫ్ మార్టినా

Martina Navratilova: క్యాన్సర్‌ను జయించింది టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా. గొంతు, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఆమె.. సకాలంలో చికిత్స తీసుకొని ఈ మహమ్మారి నుంచి బయటపడింది.

Source link