India Playing XI vs WI: ఇండియా తరఫున మరో అరంగేట్రం ఖాయమేనా.. రెండో టెస్టుకు తుది జట్టు ఇదే!

India Playing XI vs WI: ఇండియా తరఫున మరో అరంగేట్రం ఖాయమేనా? రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా ఉండనుంది. కెప్టెన్ రోహిత్ చేసిన కామెంట్స్ చూస్తుంటే విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Source link