Anantapur : సలామ్ 'భారతమ్మ'… కూలికెళ్తూనే కెమిస్ట్రిలో పీహెచ్డీ పూర్తి

Story of Sake Bharathi: దినసరి కూలీ.. కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసింది. ఓవైపు పుట్టెడు కష్టాలు వెంటాడుతున్నప్పటికీ… తన ప్రయత్నాన్ని ఏ మాత్రం ఆపలేదు అనంతపురం జిల్లాకు చెందిన సాకే భారతి. చివరగా తను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి… శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకుంది.

Source link