APSLPRB : ఎస్సై అభ్యర్థులకు అలర్ట్… రేపట్నుంచే ఫిజికల్ ఈవెంట్స్ 'స్టేజ్-2' దరఖాస్తులు

AP Police Recruitment Board Updates: ఎస్సై ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య సామర్థ్య పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తేదీలను పేర్కొంది.

Source link