“ఇక్కడ ఏమీ చెప్పాల్సిన పని లేదు. ప్రాక్టీస్ చేయడం, ఫిట్ గా ఉండటం, అలా ముందడుగు వేస్తూ వెళ్లడం చూస్తే చాలు చాలా మంది యువ ఆటగాళ్లకు అదే ప్రేరణ. వాళ్లు కూడా అతన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంత సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాలంటే ఎంతో హార్డ్ వర్క్, క్రమశిక్షణ, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం ముఖ్యం. ఇవన్నీ కోహ్లిలో ఉన్నాయి” అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.