YS Viveka Case : వివేకా కేసులో మరో మలుపు.. సాక్షిగా YS షర్మిల పేరు, వెలుగులోకి కీలక విషయాలు!

YS Viveka Case Updates: వైఎస్ వివేకా కేసులో కీలక అంశం వెలుగు చూసింది. ఈ కేసులో వైఎస్‌ షర్మిలను సాక్షిగా చేర్చింది సీబీఐ. కేసు దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది. 

Source link