ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత
సింగరేణిలో గని ప్రమాదానికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవగాహన లేని సూపర్వైజర్లు, సరైన రక్షణ చర్యలు లేక పోవడంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ప్రతినిధులు మండిపడుతున్నారు.