మరిన్ని సంప్రదింపులు…! తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా-telangana new official state emblem unveiled postponed ,తెలంగాణ న్యూస్

రాష్ట్ర చిహ్నంలో పలు మార్పులు చేయటంపై పలువర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనేక సూచనలు రావటంతో  మరిన్ని సంప్రదింపులు జరపాలని తాజా సర్కార్ నిర్ణయించింది. తొందరపాటుగా ముందుకెళ్లకుండా… మరిన్ని సంప్రదింపులు చేయాలని భావించింది. ఫలితంగా జూన్ 2వ తేదీన విడుదల చేయలనుకున్న తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణను వాయిదా వేయాలని నిర్ణయించింది.

Source link