మరో అమ్మాయితో ఎఫైర్…! భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త-former miss vizag husband caught red handed with another young woman ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Ex Miss Vizag Nakshatra Husband : మాజీ మిస్ వైజాగ్ భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ‌ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితో అపార్ట్మెంట్ లో ఉన్న వెంకట తేజను ఆయన భార్య, మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

Source link