Posted in Andhra & Telangana AP EdCET Halltickets: ఏపీ ఎడ్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల, ఆన్లైన్లో డౌన్ లోడ్ చేసుకోవడం ఇలా.. Sanjuthra May 31, 2024 AP EdCET Halltickets: ఆంధ్రప్రదేశ్లో జూన్ 8న ఏపి ఎడ్ సెట్ 2024 ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టిక్కెట్లును విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. Source link