No Sale of Uniforms : ప్రైవేట్‌ స్కూళ్లలో యూనిఫామ్‌, పుస్తకాలు అమ్మవద్దు – కీలక ఆదేశాలు జారీ

Hyderabad DEO On Private Schools : ప్రైవేటు పాఠశాలలకు హైదరాబాద్ డీఈవో(విద్యాశాఖ) కీలక ఆదేశాలను జారీ చేశారు. ఆయా పాఠశాల్లో పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మవద్దని స్పష్టం చేశారు.

Source link