Posted in Andhra & Telangana Medak District : కాపురానికి రాని భార్య…! మనస్తాపంతో భర్త ఆత్మహత్య Sanjuthra May 31, 2024 Medak District Crime News : భార్య కాపురానికి రావటం లేదన్న కారణంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. Source link