Bandi Sanjay Comments: తెలంగాణ బీజేపీలో విబేధాలు కొలిక్కి వచ్చిన పరిస్థితులు కనిపించటం లేదు. తాజాగా పార్టీలోని పరిస్థితులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఫిర్యాదులతోనే తన పదవి పోయేలా చేశారనే విషయాన్ని పరోక్షంగా చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.