South Central Railway Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా… తాజాగా మరో 8 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జులై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు సర్వీసులను ఈ మేరకు ఆయా రూట్ల వివరాలను పేర్కొంది.