NEET PG Seats Scam: పీజీ సీట్లు బ్లాక్ చేసి, కోట్లు కొట్టేసిన మెడికల్ కాలేజీలు

NEET PG Seats Scam:తెలంగాణలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో నీట్‌ పీజీ సీట్ల కేటాయింపులో అక్రమాలు బయటపడుతున్నాయి. పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులో సీట్లను బ్లాక్ చేయడం ద్వారా అర్హులకు సీట్లు దక్కకుండా చేసి, కోట్లలో వాటిని విక్రయించుకున్న వైనం బయటపడింది. 

Source link