Scotland vs Ireland: థ్రిల్లింగ్ మ్యాచ్ – లాస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టి స్కాట్‌లాండ్‌ను గెలిపించిన మార్క్ వాట్‌

Scotland vs Ireland: ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీలో ఐర్లాండ్‌పై స్కాట్‌లాండ్ చివ‌రి బాల్‌కు విజ‌యాన్ని సాధించింది. లాస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టి మార్క్ వాట్ స్కాట్‌లాండ్‌ను గెలిపించాడు.

Source link