Heavy Rains in Khammam : ఖమ్మంలో ఎడతెరపిలేని వాన

Heavy Rains in Khammam : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

Source link