BSP Telangana : పొత్తులపై ఆర్ఎస్పీ కీలక ప్రకటన.. సింగిల్ గానే పోటీ చేస్తామని ప్రకటన

BSP Telangana Latest News :వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక ప్రకటన చేశారు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒంటరిగానే తాము పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

Source link