CM KCR : మన దగ్గర ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో వందెకరాలు కొనొచ్చు

CM KCR Latest News: ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా పరిధిలో పర్యటించిన ఆయన… వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను మంజూరు చేస్తామని చెప్పారు.

Source link