Posted in Andhra & Telangana TSES Recruitment 2023: ఏకలవ్య పాఠశాలల్లో ఉద్యోగాలు – 30వేలకు పైగా జీతం, ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్ Sanjuthra June 22, 2023 Telangana Eklavya Model Residential School: ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. Source link