Posted in Andhra & Telangana Leopard Attack: అలిపిరి నడక దారిలో చిన్నారిపై చిరుత దాడి.. Sanjuthra June 23, 2023 Leopard Attack: చిన్నారిని చిరుత నోటకరుచుకుని పోవడంతో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు చిరుత వెంట పడటంతో బాలుడిని వదిలేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. Source link