AP SSC Re Verification: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. 63.10శాతం మంది విద్యార్దులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించ లేకపోయిన వారికి ఫలితాలపై సందేహాలు ఉంటే రీ వెరిఫికేషన్ సదుపాయాన్ని కల్పించారురర.