సాఫ్ ఛాంపియన్షిప్ తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి ఇండియాతో పాకిస్థాన్ తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంత దారుణంగా ఓడటం పాక్ కు మింగుడు పడనిదే. అయితే ఒకే విమానంలో రావడానికి ప్లేయర్స్ అందరికీ టికెట్లు దొరకలేదని, దీంతో కొందరు మ్యాచ్ ప్రారంభానికి ఆరు గంటల ముందే వచ్చినట్లు కోచ్ చెప్పాడు.