Andhra Pradesh News Live September 21, 2024: Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు

Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు – వైసీపీని వీడనున్న మరికొంత మంది కార్పొరేటర్లు!

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 21 Sep 202402:04 AM IST

Andhra Pradesh News Live: Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు – వైసీపీని వీడనున్న మరికొంత మంది కార్పొరేటర్లు!
  • ఏపీలో అధికార మార్పిడి తర్వాత విజయవాడ నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడగా… మరో నలుగురు అదే బాటలో నడవనున్నారు. వీరు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link