రెండున్నర లక్షల వీసా స్లాట్ల విడుదల, ఈ ఏడాది అమెరికా ఆశావహులకు పండగే.. యూఎస్‌ కీలక నిర్ణయం-release of two and a half lakh visa slots this year will be a festival for american aspirants ,తెలంగాణ న్యూస్

కుటుంబాలను కలపడం, అమెరికాలో వ్యాపార కార్యకలాపాలను పెంపొందించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నా మని అమెరికా రాయబారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలో 60 లక్షల మంది భారతీయులకు వలసేతర వీసాలున్నాయని వెల్లడించింది. ప్రతి రోజూ వేలాదిమందికి వీసాలు జారీ చేస్తున్నట్టు కాన్సులేట్ ప్రకటించింది.

Source link